డైట్ మాత్రలు లేకుండా కొవ్వు తగ్గించాలా..?
మీరు ఫిట్, స్లిమ్‌గా కనిపించాలని కోరుకుంటున్నారా..?
అందుకు డైట్ మాత్రలు ఏం వాడాల్సిన పని లేదండోయ్..
ఇప్పుడు చెప్పబోయే వంటింటి చిట్కాలతోనే ఈజీగా కొవ్వు తగ్గించేయెచ్చు.
రాత్రి పడుకునే ముందు గ్లాసు నీటిలో టీస్పూన్ కొత్తిమీరను నానబెట్టండి.
ఉదయం వేళ ఈ నీటిని అర గ్లాసు అయ్యే వరకూ బాగా మరిగించండి.
అనంతరం వడకట్టి గోరువెచ్చగా మారిన తర్వాత ఖాళీ కడుపుతో తాగండి. దీంతో కొత్తిమీర నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
జీవక్రియ మెరుగుపడినప్పుడు శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు వేగంగా కరిగిపోతుంది.
Related Web Stories
పొరపాటున కూడా బెండకాయను వీటితో కలిపి తినొద్దు..
పైల్స్‌తో బాధపడుతున్నవారు వీటిని అస్సలు తినకండి..
పొట్లకాయతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయా..
తల నొప్పిని తగ్గించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు