రాత్రిపూట అరటిపండు తినడం మంచిదా..
నిజానికి రాత్రి సమయంలో అరటిపండు తినడం వల్ల కొన్ని ప్రయోజనాలు, కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
రాత్రిపూట హెవీ ఫుడ్ తీసుకుంటే ఎసిడిటీ, గుండెల్లో మంట సమస్యలు వస్తాయి
మీరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లయితే రాత్రిపూట అరటిపండు తింటే ఎంతో మంచిది.
రాత్రి సమయంలో అరటిపండు తినడం మంచిది కాదు. ఎందుకంటే జలుబు వచ్చే అవకాశాలు ఎక్కువ.
రాత్రిపూట అరటిపండు తినడం వల్ల నిద్ర సమస్యలు వస్తాయి.
అరటిపండులో కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెరలు ఎక్కువగా ఉండటం వల్ల ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది.
రాత్రిపూట అరటిపండు తింటే బరువు పెరుగుతారు. ఎందుకంటే దీనిలో కెలరీలు ఎక్కువగా ఉంటాయి
Related Web Stories
షుగర్ లెవల్స్ అదుపులో ఉండాలంటే ఈ పండ్లు తొక్కలు తినాల్సిందే..
దానిమ్మ తొక్కతో టీ.. తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో..!
బీట్రూట్ ఆకుల వల్ల ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు
రోజూ ఉదయం ఇలా చేస్తే మెరుగయ్యే మెదడు ఆరోగ్యం