బీట్‌రూట్ ఆకుల వల్ల ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు

బీట్‌రూట్ ఆకుల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలం

శరీరానికి ఎంతో మేలు చేస్తాయి

గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది

వయసుతో వచ్చే కంటి సమస్యలు తగ్గుతాయి

ఎముకలు బలపడతాయి..  బోలు ఎముకల వ్యాధి రాకుండా కాపాడుతుంది

జ్ఞాపకశక్తి పెరుగుతుంది

జీర్ణక్రియ మెరుగుపడుతుంది.. మలబద్దకాన్ని నివారిస్తుంది

ఈ ఆకుల్లో ఫోలెట్ పుష్కలం.. గర్భిణి స్త్రీలకు ఉపయోగకరం

బరువు తగ్గాలనుకే వారు ఈ ఆకులను తినండి

కర్రీ, సలాడ్, జ్యూస్, స్మూతీ, సూప్‌ల రూపంలో బీట్‌రూట్‌ ఆకులను తీసుకోవచ్చు

కిడ్నీ సమస్య ఉన్న వారు ఈ ఆకులకు తక్కువగా తీసుకోవడం మంచిది.