దానిమ్మ తొక్కతో టీ.. తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో..!
దానిమ్మ తొక్క టీ గొంతు నొప్పిని తగ్గిస్తుంది.
దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.
ఈ టీ తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
దానిమ్మ టీ రొమ్ము, ప్రోస్టేట్, పేగు వంటి క్యాన్సర్ల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.
చర్మ సమస్యలు, దద్దుర్లు, మొటిమలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.
దానిమ్మ తొక్కలు చుండ్రు, జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడతాయి.
గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
Related Web Stories
బీట్రూట్ ఆకుల వల్ల ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు
రోజూ ఉదయం ఇలా చేస్తే మెరుగయ్యే మెదడు ఆరోగ్యం
పాలలో నానబెట్టిన ఎండు ద్రాక్షను తింటే కలిగే లాభాలివే..
ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగుతున్నారా..!