తేనెలో ఐరన్, విటమిన్ సి,
కాల్షియం, వంటి
పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఆయుర్వేద గుణాలు సైతం సమృద్ధిగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు తక్కువ మోతాదులోనే తేనె తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
షుగర్ ఉన్నవారు తేనెను పరిమితంగానే వాడాలి.
తేనెలో రోగనిరోధక శక్తి ఉన్నప్పటికీ ఇందులో చక్కెరలు అధికంగా ఉంటాయి..
తేనెలో ఉండే గ్లెసెమిక్ ఇండెక్స్ చక్కెర కంటే తక్కువ స్థాయిలో ఉంటుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెంచుతుంది. కాబట్టి తేనె విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిదని నిపుణులు.
తేనె తెల్ల చక్కెర కంటే తియ్యగా ఉంటుందని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి దీనిని తక్కువ పరిమాణంలో మాత్రమే వాడాలి.
Related Web Stories
నేలపై కూర్చొని తినండి..ఉపయోగాలు ఎన్నో తెలుసా..
వేసవి ఉక్కపోత భరించలేక పోతున్నారా ఈ టిప్స్ ఫాలో అవ్వండి
ప్రతిరోజు చెరకు రసం తాగవచ్చా.. తాగితే ఏమవుతుంది..
డార్క్ చాక్లెట్‌తో ఉపయోగాలు ఎన్నో..