బ్యాక్ పెయిన్ సమస్యగా ఉందా.. ఇలా  ట్రై చేయండి..

బరువుని ఎత్తేటపుడు నడుముపై కాకుండా మీ కాళ్లపై ఒత్తిడి పడేలా చూసుకోండి

నిద్రపోయేటపుడు బోర్లా పడుక్కోకండి

 కండరాలను రిలాక్స్ చేయడానికి, రక్త ప్రవాహాన్ని పెంచడానికి, వేడి నీటి స్నానం చేయండి

శరీర బరువును నియంత్రణలో ఉంచుకోండి

స్ట్రెచింగ్ వ్యాయామాలు వెన్ను నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి

కూర్చునేటపుడు సరైన భంగిమలో కూర్చోవడం కూడా ముఖ్యం

కండరాల అలసటను తగ్గించడానికి వీలైనప్పుడల్లా మంచినీరు తాగుతూ ఉండండి.

కొవ్వు ఎక్కువగా ఉండే లేదా వేయించిన ఆహార పదార్థాలు కండరాల జీవక్రియను ప్రభావితం చేస్తాయి