మఖానాతో వీటిని తింటే, ప్రోటీన్ లోపం పరార్..
మఖానాతో వేరుశెనగలు ఇవి శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా కండరాలను కూడా బలపరుస్తాయి.
మఖానాను పెరుగుతో కలిపి తింటే ఇది చర్మం ,జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది.
పాలలో మఖానా కలిపి తింటే, నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.
మఖానాలో బాదం ఈ కలయిక ఇది మెదడును పదునుపెడుతుంది ,గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
చియా విత్తనాలను సూపర్ ఫుడ్ అని పిలుస్తారు ఎందుకంటే వాటిలో ప్రోటీన్, ఫైబర్ మరియు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి.
మఖానాలో చియా గింజలతో కలిపి తింటే, అది బరువు తగ్గడానికి, జీర్ణక్రియను మెరుగుపరచుతుంది
Related Web Stories
రోజుకు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, ఏమి తినాలి ,ఏమి తినొద్దు తేలుసా..
నెల పాటు టీ లేదా కాఫీ తాగడం మానేస్తే ఏమవుతుందో తేలుసా..
ఆరోగ్యానికి మంచిదని ఇడ్లీలు తెగ తింటున్నారా..?
ఎర్ర తోటకూర ఆరోగ్యానికి మంచిదేనా?