మూడు రోజులు కేవలం ద్రాక్ష పళ్లు తినడం
వల్ల లాభాలు తెలిస్తే మతిపోవాల్సిందే..
మూడు రోజుల పాటు కేవలం ద్రాక్ష పండ్లే తింటే కొన్ని స్వల్పకాలిక ఉపయోగాలు ఉన్నాయట.
ముఖ్యంగా హైడ్రేషన్ మెరుగుపడి శరీరానికి తగినంత నీరు లభిస్తుంది.
దీంతో, లింఫాటిక్ వ్యవస్థ పనితీరు కూడా ఓ మోస్తరు స్థాయిలో పెరుగుపడి వ్యర్థాలు తొలగిపోతాయి.
కణజాలం మధ్య అధికంగా పేరుకుపోయిన ద్రవాన్ని రక్తసరఫరా వ్యవస్థలోకి మళ్లిస్తుంది.
విషతుల్యాలు, వ్యాధి కారకాలను కూడా తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
పూర్తి స్థాయి ఆరోగ్యవంతులు అదీ స్వల్పకాలం పాటు మాత్రమే ఈ డైట్‌ను ప్రయత్నించొచ్చని సూచించారు.
Related Web Stories
సమ్మర్లో సపోటా పండు తింటే ఎన్ని ప్రయోజనాలు తెలిస్తే ఇప్పుడే తింటారు..
ఈ ఒక్క పండు తింటే చాలు.. ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్..
మురికి దిండుపై తల పెట్టుకుని పడుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..
వేసవిలో చెరుకు రసానికి.. వీళ్లు దూరంగా ఉండాలి..