సమ్మర్‌లో సపోటా పండు తింటే ఎన్ని ప్రయోజనాలు తెలిస్తే ఇప్పుడే తింటారు..
వేసవి కాలంలో మనకు దొరికే పండ్లలో సపోటా ఒకటి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
మామిడి, పనస పండ్ల మాదిరిగానే సపోటాలో కూడా చాలా ఎక్కువ కేలరీలు ఉంటాయి.
ఈ పండ్లలో విటమిన్ ఏ, బి, సి పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఇవి అనేక రోగాలను నయం చేస్తాయి. కంటి చూపును మెరుగుపరచడంలో సపోటా ప్రధాన పాత్ర పోషిస్తుంది
దీనిని తరచుగా తింటే చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.
చెడు కొలెస్ట్రాల్‌ను ఇది తగ్గిస్తుంది.
సపోటాలో ఉండే కాపర్, ఫాస్ఫరస్ చర్మానికి రక్షణ కల్పిస్తుంది.
Related Web Stories
ఈ ఒక్క పండు తింటే చాలు.. ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్..
మురికి దిండుపై తల పెట్టుకుని పడుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..
వేసవిలో చెరుకు రసానికి.. వీళ్లు దూరంగా ఉండాలి..
బెండకాయ తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుందా..