చికెన్, మటన్ తాజాదేనా.. క్వాలిటి
ఇలా తెలుసుకోండి...
చికెన్, మటన్ రంగును పరిశీలించడం ద్వారా అది తాజాదా కాదా చెప్పొచ్చు.
ఫ్రెష్ చికెన్ గులాబీ రంగులో ఉంటుంది. అలాగే మటన్ లేత ఎరుపు రంగులో ఉండాలి...
బూడిద లేదా పసుపు రంగు, మచ్చలు ఉంటే అది తాజాది కాదని అర్థం. ఈ లక్షణాలను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నాణ్యతకు
ఫ్రెష్ చికెన్, మటన్ సహజ వాసనను కలిగి ఉంటుంది. చెడు లేదా కంపు వాసన వస్తే అది కుళ్లినట్టే. వాసన అనేది మాంసం తాజాదానాన్ని నిర్ధారిస్తుంది
మాంసాన్ని వేలితో నొక్కినప్పుడు గుండ్రంగా మారి, తిరిగి రాకపోతే అది తాజాది కాదని అర్ధం.
మాంసం ఉపరితలం తడిగా ఉండాలి. అలా కాకుండా జిగటగా, పొడిగా ఉన్నట్లైతే అది నాణ్యత లేనిదని అర్ధం.
చికెన్, మటన్‌ను విశ్వసనీయ దుకాణాల్లో మాత్రమే కొనాలి. వండటానికి ముందు బాగా శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాలతో మాంసం నాణ్యతను సులభంగా గుర్తించవచ్చు.
Related Web Stories
ప్రతి రోజు అరటిపండు తింటే ఏం జరుగుతుందో తెలుసా..
క్రాన్బెర్రీ జ్యూస్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
మొక్కజొన్న తింటే బరువు పెరుగుతారా..
బ్లూ చీజ్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..