బ్లూ చీజ్‌తో  కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..

గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. బ్లూ చీజ్ ఎక్కువగా తినడం వల్ల ధమనుల్లో వాపు, సిరలలో, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు తగ్గుతాయి.

ఆర్థరైటిస్‌తో పోరాడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను తగ్గించి, ఆర్థరైటిస్ నొప్పిని తగ్గిచడంలో సహకరిస్తుంది.

జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. 

ఇందులోని పోషకాలు మెదడు కణాల పనితీరును మెరుగుపరుస్తాయి.

యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్న బ్లూచీజ్ శరీర రక్షణకు మద్దతు ఇస్తుంది.

మిల్క్ ప్రోటీన్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి.