డయాబెటిస్ వ్యాధి బారిన పడ్డ వారిలో కనిపించే లక్షణాలు ఏంటంటే..

రాత్రిళ్లు పలుమార్లు మూత్ర విసర్జన చేయాల్సి రావడం

ఎక్కువగా దాహం వేయడం

ఆకలి ఎక్కువకావడం

అకారణంగా బరువు తగ్గడం

నిత్యం నీరసంగా ఉండటం

చూపు మసకబారడం

గాయాలు నెమ్మదిగా మానడం, తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడటం

వేళ్లు మొద్దు బారినట్టు ఉండటం

చర్మంపై అక్కడక్కడా నల్లని మచ్చలు ఏర్పడటం