నవ్వడం వల్ల ఆరోగ్యాన్ని ఊహించలేని లాభాలు..

నవ్వడం వల్ల మెదడులో ఎండార్పిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది.

ఇది కండరాలను, నాడీ వ్యవస్థను కూడా యాక్టీవ్‌గా చేస్తుంది

మనసారా నవ్వడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, షుగర్ వంటివి కూడా అదుపులోకి వస్తాయి. రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది.

నవ్వు శరీరంలో సహజ రోగ నిరోధక హార్మోన్ల ఉత్పత్తి పెంచుతాయి. ఫలితంగా ఆర్థరైటిస్‌, స్పాండలైటిస్‌, మైగ్రేన్‌ లాంటి వ్యాధులు దరిచేరవు.

మానసిక రోగాలు నయం చేయడానికి నవ్వు ఔషదంలా పనిచేస్తుంది

హాయిగా నవ్వుకునే వారికి హైబీపీ, ఉబ్బసం, మధుమేహం, మానసిక ఒత్తిడి దూరం

జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది