క్రాన్‌బెర్రీ జ్యూస్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

క్రాన్‌బెర్రీ జ్యూస్ గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది

క్రాన్‌బెర్రీస్ శరీరం ఇన్ఫెక్షన్లకు గురి కాకుండా కాపాడుతుంది

మొక్కలలో సాధారణంగా కనిపించే ప్రోయాంథోసైనిడిన్‌లను క్రాన్‌బెర్రీస్లో ఉంటాయి

 క్రాన్‌బెర్రీస్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడతాయి 

క్రాన్‌బెర్రీ జ్యూస్ యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో పాటు, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది

క్రాన్బెర్రీ జ్యూస్ ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్ కు దోహదం చేస్తుంది

మొత్తం జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది