బెడ్ షీట్లు తరచూ
మారుస్తూ ఉండాలి
బెడ్ షీట్ మీద పేరుకుపోయిన దుమ్ము, శరీర చెమట వల్ల అలర్జీ వచ్చే ప్రమాదం ఉంది.
ఆరోగ్యం కోసం బెడ్ షీట్లు తరచూ మారుస్తూ ఉండాలి అంటున్నారు నిపుణులు.
చాలా మంది తమ ఇంట్లో పండుగలు, ఈవెంట్లకు ముందు బెడ్ షీట్లు మారుస్తుంటారు.
మిగిలిన సంవత్సరమంతా ఎలాంటి నిబంధనలు పాటించరు. బాగానే ఉన్నాయి కదా అని నిర్లక్ష్యం వహిస్తుంటారు.
ప్రతిరోజూ స్నానం చేయడం, ఇంటిని శుభ్రం చేయడం మాదిరిగానే, పరిశుభ్రత పాటించడానికి బెడ్ షీట్లను మార్చడం అవసరం.
ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువ చెమట పట్టి అలెర్జీ సమస్యలు ఉన్నవారుపెంపుడు జంతువులతో నిద్రపోయేవారు, ప్రతి వారం లినిన్ మార్చడం చాలా ముఖ్యం.
Related Web Stories
నీళ్ళు నుంచుని తాగితే ఏం జరుగుతుంది
కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా..
మౌత్ వాష్ VS అయిల్ పుల్లింగ్.. రెండింటిలో ఏది బెటర్ అంటే..
వేసవిలో ది బెస్ట్ హోం డ్రింక్స్ ఇవే..