తేనె ఔషధమే.. కానీ, వీటితో కలిపి అస్సలు తినకండి.. చాలా డేంజర్..
తేనె శరీరానికి చాలా ప్రయోజనకరమైనది. ఆయుర్వేదంలో తేనెను ఔషధంగా ఉపయోగిస్తారు.
ఆయుర్వేదం ప్రకారం తేనెతో నెయ్యి తీసుకోవడం హానికరం అని నిరూపించబడింది.
నెయ్యిలో కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. తేనె చల్లదనాన్ని కలిగిస్తే నెయ్యికి వేడెక్కించే స్వభావాన్ని కలిగి ఉంటుంది
ఈ రెండింటినీ కలపడం వల్ల క్లోస్ట్రిడియం బోటులినమ్ అనే బాక్టీరియా ఉత్పత్తి అవుతుంది.
ఇది కడుపు నొప్పి, శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమవుతుంది.
తేనెను చేపలతో కూడా ఎప్పుడూ తినకూడదు. ఇది జీర్ణవ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసి కడుపులో సమస్యలు తలెత్తేలా చేస్తుంది.
చాలా మంది చక్కెరతో పాటు తేనెను తీసుకుంటారు. ఇలా చేయడం చాలా తప్పు
వేడి తేనెతో పుల్లని పండ్లు కలిపి తింటే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది
Related Web Stories
దానిమ్మ బరువు తగ్గడంలో సహకరిస్తుంది తెలుసా..
గోరువెచ్చని పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే...
నల్ల ద్రక్షతో ఇన్ని ఉపయోగాలా..!
నిమ్మగడ్డి గురించి తెలుసా? ఎన్ని ప్రయోజనాలో..