నెయ్యిని రోజూ ఆహారంలో తీసుకుంటే
బోలెడు ఆరోగ్యప్రయోజనాలుంటాయని
ఆయుర్వేదం చెబుతోంది
నెయ్యి పోషకాలకు పవర్ హౌస్
శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్-ఎ, విటమిన్-ఇ, విటమిన్-బి పుష్కలంగా ఉంటాయి
నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యానికి చాలా దోహదం చేస్తాయి
నెయ్యి పేగులను ఆరోగ్యంగా ఉంచి జీర్ణక్రియ సజావుగా జరగడానికి సహాయపడుతుంది
నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది
ఇది శరీరంలో వ్యాధులతో పోరాడే T కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది
నెయ్యి చర్మసంబంధ సమస్యలను తొలగించి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది
నెయ్యిలో విటమిన్-కె కాల్షియం గ్రహించే సామర్థ్యాన్ని పెంచి ఎముకలలో బలాన్ని పెంచుతుంది
Related Web Stories
రోజు పుదీన ఆకులు తింటే కలిగే ప్రయోజనాలు ఇవే
వడదెబ్బ నుంచి కాపాడుకునే సూపర్ డ్రింక్..
కీటో డైట్ గురించి ఈ విషయాలు తెలుసా..
సోంపు గింజల వల్ల ఉపయోగాలు తెలిస్తే వదిలిపెట్టరు