సువాసన వచ్చే
అద్భుతమైన మొక్క పుదీనా.
ఇది వంటకు మంచి ఫ్లేవర్ ఇవ్వడమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.
మన పూర్వీకుల నుంచీ ఇప్పటివరకూ పుదీనాను ఎన్నోఆయుర్వేద ఇతర మందుల తయారీలో వాడుతున్నారు.
కాస్మొటిక్ కంపెనీలు, ఔషధ కంపెనీలు ఈ మొక్కలను పెద్ద సంఖ్యలో సాగు చేస్తూన్నారు
ఈ ఆకుల రసాన్ని ఎన్నో క్రీములు, లోషన్లు, మందుల తయారీలో వాడుతున్నారు
పుదీనాతో కలిగే ఎన్నో ప్రయోజనాలు తెలుసుకుంటే ఈ మొక్కల్ని కూడా ఇళ్లలో పెంచుకోవడం ఖాయం.
ఇంట్లో చెడు వాసనలు వస్తూ ఉంటే డోర్లు మూసేసి కొన్ని పుదీనా ఆకుల్ని ఓ గిన్నెలో వేసి నీరు పోసి ఓ పది నిమిషాలు ఉడకబెట్టండి.
చూయింగ్ గమ్ తినేబదులు మౌత్ ఫ్రెష్‌నర్‌గా పుదీనా ఆకులు తినడం బెటర్. -
Related Web Stories
వడదెబ్బ నుంచి కాపాడుకునే సూపర్ డ్రింక్..
కీటో డైట్ గురించి ఈ విషయాలు తెలుసా..
సోంపు గింజల వల్ల ఉపయోగాలు తెలిస్తే వదిలిపెట్టరు
వీకెండ్ వచ్చేసింది కదా అని తెగ నిద్రపోతున్నారా.. అయితే ఆ వ్యాధి గ్యారెంటీ..