ఏసీలో ఎక్కువగా ఉంటున్నారా.. జాగ్రత్త

ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలో ఎక్కువగా ఉంటారు

ఎక్కువగా ఏసీలో ఉంటే ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది

ఏసీ గదుల్లో ఎక్కువ సేపు ఉంటే బరువు పెరగడం ఖాయం

ఒబేసిటీ, డయాబెటిస్ వంటి వ్యాధులు బాధిస్తాయి

ఏసీలో ఒకే చోట ఉంటూ చిరుతిళ్లు తినడం వల్ల కొవ్వు పెరుగుతుంది

జీవ క్రియ రేటు మందగిస్తుంది

ఏసీలో ఉన్నా ప్రతీ అరగంటకు నడిస్తే మంచిది

ఏసీ అవసరం లేకుండా ఫ్యాన్, సహజ గాలికి అలవాటు పడాలి

ఏసీని 24-26 డిగ్రీల మధ్య ఉంచితే బెటర్