నీళ్లు ఎక్కువగా తాగితే
మంచిది అంటారు.
మరీ అతిగా నీళ్లు తాగితే హైపోనాట్రేమియాకు దారి తీస్తుంది.
శరీరానికి అవసరమైన పోషకాలు బయటకు పోతాయి. వాంతులు, వికారం మొదలవుతాయి.
ఆరోగ్యానికి పళ్లు ఎంతో మేలు చేస్తాయి. కానీ, చాలా ఫలాలు రక్తంలో గ్లూకోజ్
స్థాయిలను పెంచుతాయి.
కొన్ని సిట్రస్ ఫలాలు కడుపులో మంటను కలుగచేస్తాయి. ఫలాలను మితంగా తీసుకుంట
ేనే ఆరోగ్యం.
గ్రీన్ టీ పుష్కలంగా యాంటీ-ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది.
అలాగే మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడడం, నిద్రకు ఆటంకం కలగడం, ఆందోళన మొదలైనవి గ్రీన్ టీ సైడ్ ఎఫెక్ట్స్
కొందరు తరచుగా విటమిన్, ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతుంటారు.
వాటి వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. అలాగే పోషక అసమతుల్యతకు దారి తీస్తాయి.
Related Web Stories
బిగుతైన దుస్తులతో కలిగే అనర్థాలు ఇవే..
ఈ కూరగాయలంటే మీకిష్టమా.. జాగ్రత్త.. ఇవి తింటే మలబద్ధకం..
చలికాలంలో ఇవి తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..!
రోడ్డు పక్కన జ్యూస్ తాగుతున్నారా..