ఈ కూరగాయలంటే మీకిష్టమా..  జాగ్రత్త.. ఇవి తింటే మలబద్ధకం..

బెండకాయ చాలామందికి నచ్చే కూరగాయల్లో ఒక్కటి. ముఖ్యంగా దీంతో ఫ్రై చేసుకుని తినడానికే ఇష్టపడతారు.

ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. జిగట, జిగురు ఎక్కువగా ఉంటుంది. 

కానీ చాలామందికి ఈ పదార్థం అంత సులువుగా జీర్ణం కాదు. తరచూ తింటూ ఉంటే మలబద్ధకానికి దారితీస్తుంది.

బ్రోకలీ, కాలీఫ్లవర్, బ్రస్సెల్స్ మొలకలు కొంతమంది వ్యక్తులలో గ్యాస్, ఉబ్బరం కలిగిస్తాయి. ఇది మలబద్ధకం లక్షణాలను మరింత తీవ్రం చేయవచ్చు.

క్యారెట్లను సాధారణంగా ఫైబర్‌కు మంచి వనరుగా పరిగణిస్తారు.

అయితే, పచ్చిగా లేదా పెద్ద పరిమాణంలో తింటే అది జీర్ణం కావడం కష్టమై మలబద్ధకానికి కారణం కావచ్చు.

సెలెరీలో కరగని ఫైబర్ ఉంటుంది. ఇందులోని పీచు పదార్థాలు కొంతమందిలో జీర్ణ సమస్యలను కలిగిస్తాయి.

దీనివల్ల మలబద్ధకం వచ్చే అవకాశాలు ఇంకా పెరుగుతాయి.