సాయంత్రం పూట  వ్యాయాయం చేస్తే..

ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం తప్పనిసరి

సాయంత్రం వేళల్లో వ్యాయామం  చేస్తే మంచి నిద్ర వస్తుంది

అలసట, ఒత్తిడి, నిద్ర లేమి దూరమవుతాయి

కండరాలు రిలాక్స్‌గా  ఉంటాయంటున్న వైద్యులు

రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది

బరువు అదుపులో ఉంటుంది

సాయంత్రం వ్యాయామంతో ఎన్నో  రకాల వ్యాధుల ప్రమాదం తగ్గే చాన్స్