పిల్లల్లో ధైరాయిడ్ ఉంటే  కనిపించే లక్షణాలు ఇవే!

పిల్లల్లో థైరాయిడ్ ఉంటే నీరసం,  ఎప్పుడూ అలసిపోయినట్లు కనిపిస్తారు

పిల్లలు త్వరగా  అనారోగ్యానికి గురవుతారు 

పిల్లల చర్మం పొడిగా,  నిర్జీవంగా కనిపిస్తుంది

జుట్టు ఎక్కువగా రావడం,  ఎముకలు, దంతాలు బలహీనపడతాయి

అజీర్ణం, గొంతు భాగంలో  ఉబ్బినట్లుగా కనిపిస్తుంది

శ్వాస తీసుకోవడంలో  ఇబ్బందులు ఎదురుకుంటారు

లావు పెరగడం లేదా తగ్గడం వంటి లక్షణాలు పిల్లలలో కనిపిస్తాయి

ఈ లక్షణాలు కనిపిస్తే తప్పకుండా తల్లిదండ్రులు పిల్లలను వైద్యుడి వద్దకు తీసుకెళ్లి తగిన పరీక్షలు చేయించాలి