ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు త్రాగారో ఇక అంతే సంగతులు..!

ప్లాస్టిక్ బాటిళ్లలో నీటి నుంచి విడుదలయ్యే రసాయనాలు నేరుగా శరీరంలోకి ప్రవేశిస్తాయి

ఆ రసాయనాలు  రోగనిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది

ఆ నీరు తాగడం వల్ల కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది

ఊబకాయ సమస్యలకు దారితీస్తుంది

రోగనిరోధక వ్యవస్థపై చాలా ప్రభావం చూపుతుంది

షుగర్ వ్యాధి వచ్చే  ప్రమాదం పొంచి ఉంది