ఆహారంలో వెన్నకు బదులు వీటిని తీసుకుంటే.. !

ఆహారంలో వెన్ను వాడటం మామూలే. అధిక పోషకాలున్న వెన్నకు ప్రత్యామ్నాయంగా మనం తీసుకునే ఆహారంలో ఇంకా చాలా ఉన్నాయి.. అవేమిటంటే..

ఆహారంలో వెన్నకు బదులు ఈ ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు ఉపయోగిస్తే సరి..!

ఆలివ్ నూనెలో గండెకు ఉపయోగపడే ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉన్నాయి. 

ఈ అవకాడో పండులో విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయి. సలాడ్స్‌కు, స్మూతీస్‌లలో కూడా అవకాడో సరైన పండు.

గుమ్మడికాయను వంటకాల్లో ఉపయోగిస్తారు. ఇందులోని తేమ, క్రీమీ నెస్, ఫైబర్, విటమిన్ ఎ, పొటాషియంతో పాటు కేరోటినాయిడ్స్ కలిగి ఉంది.

కొబ్బరినూనెలో సంతృప్త కొవ్వులు, కేలరీలు పుష్కలంగా ఉన్నాయి.

గ్రీక్ పెరుగులో ప్రోటీన్, క్రీమ్ పుష్కలంగా ఉన్నాయి.

అరటిపండ్లు తీసుకోవడం వల్ల తేలికగా జీర్ణం అవుతాయి. వీటిలోని పోషకాలు స్మూతీస్, సలాడ్స్‌కు సరిగ్గా సరిపోతాయి.

యాపిల్ సాస్.. వెన్నతో పోలిస్తే, యాపిల్ సాస్ వంటకాలకు తేమ, ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.