మొక్కజొన్నలో యాంటీ-ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలస్ట్రాల్ స్థాయులను తగ్గిస్తాయి.
మొక్కజొన్నలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ సంబంధ సమస్యలు, మలబద్ధకం తగ్గుతాయి.
బరువు నియంత్రణలో సహాయపడుతుంది.
మొక్కజొన్నలో ఉండే లుటైన్, జెక్సాన్‌థిన్ అనే యాంటీ-ఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి.
ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
మొక్కజొన్నలోని ఫైబర్ బరువును నియంత్రణలో ఉంచుతుంది.
Related Web Stories
రోజూ పరగడుపున వేపాకులు నమిలితే ఎన్ని లాభాలో తెలుసా..
రోజు పాలకూర తింటే ఈ సమస్యలు అన్ని దూరం..
మామిడి అల్లం ఆరోగ్యానికి మంచిదేనా
స్నానం చేసిన వెంటనే భోజనం చేయొచ్చా?..