స్నానం చేసిన వెంటనే ఆహారం తీసుకోవటం వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుందా? ఆయుర్వేదం ఏం చెబుతోంది. 

ఆయుర్వేదం ప్రకారం స్నానం చేసిన వెంటనే ఆహారం తీసుకోకూడదు. 

స్నానం చేసిన తర్వాత శరీరం చల్లబడిపోతుంది. శరీరంలో అగ్ని ఉండదు.

అలాంటి సమయంలో ఆహారం తీసుకుంటే జీర్ణక్రియ మందగిస్తుంది.

తద్వారా కడుపులో వికారం, ఎసిడిటీ, బ్లోటింగ్ వంటి సమస్యలు వస్తాయి.

ప్రొటీన్, ఫైబర్, ఫ్యాట్స్ అధికంగా ఉన్న ఆహారం తింటే సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. 

ఇది ఇలాగే కొనసాగితే దాని ప్రభావం మెటబాలిజంపై పడుతుంది.

అందుకే తిన్న తర్వాత అరగంటకు, స్నానం చేసిన తర్వాత అరగంటకు ఆహారం తీసుకోవాలి.