పండ్లు, మొలకెత్తిన గింజలు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న బ్రేక్ ఫాస్ట్‌లను తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యం బాగుంటుంది.

యోగా  చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

ఉదయాన్నే కప్పు నీళ్లు తాగాలి. దీంతో డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు. జీర్ణశక్తి, రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

పొద్దున్నే వచ్చే ఎండలో నిలబడితే శరీరానికి విటమిన్ డి లభిస్తుంది. ఇది గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది.

ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి, రక్తపోటు తగ్గడానికి సహాయపడుతుంది.