దానిమ్మలో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి

ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది  

గుండె జబ్బులను నివారించడంలో  తోడ్పడుతుంది

దానిమ్మలోని సహజ చక్కెరలు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా శక్తిని అందిస్తాయి.

ఇది చర్మంపై మెరుపును తీసుకురావడానికి సహాయపడుతుంది.

మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

రక్తహీనతను తగ్గిస్తుంది ఇది శరీరంలోని ఇనుము లోపాన్ని తీర్చడంలో సహాయపడుతుంది.