ఆవాల ఆకులతో  ఎన్ని ఉపయోగాలో తెలుసా.. 

ఆవాల ఆకులో విటమిన్‌ సి, మైక్రో న్యూటియన్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. 

ఈ ఆకుని  తీసుకోవడం వల్ల లంగ్‌ క్యాన్సర్‌ బారిన పడకుండా రక్షిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

శరీరంలో రోగ నిరోధ‌క శక్తి మెరుగుప‌డుతుంది. 

ఇది మీ శరీరంలో ఐరన్ స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది.

ఆవాల ఆకు ప్రేగు కదలికను మెరుగుపరుస్తుంది. 

గుండె పనితీరు మెరుగుపర్చటంతో పాటు ఎముకల ఆరోగ్యంలో విటమిన్ కె కీలక పాత్ర పోషిస్తుంది.

ఇది కంటి ఆరోగ్యనికి ప్రయోజనం చేకూరుస్తుంది.