ఎర్ర రక్తకణాలను పెంపొందిస్తాయి. శరీరానికి అవసరమైన ఆక్సిజన్‌ను అందజేస్తాయి.

 పచ్చి బఠానీలో పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, గుండెకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి.

పచ్చి బఠానీలోని ఫైబర్ మలబద్దకాన్ని జీర్ణ ఆరోగ్యానికి మద్దతునిస్తాయి.

ఇవి ఎముకలను  దృఢంగా మారుస్తాయి.

బరువును క్రమబద్ధంగా ఉంచేందుకు సహకరిస్తాయి.

బఠానీలో ఉన్న పైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహకరిస్తుంది.