బెండకాయ డయాబెటిస్ పేషంట్స్‌కు మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు

బెండకాయ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని చెబుతున్నారు

ఇందులో ఉండే అధిక ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి

బెండకాయను వంటల్లో కూరగా చేసుకోని తినవచ్చు. లేదా..

కొన్ని బెండకాయ ముక్కలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం ఆ నీటిని వడకట్టి తాగవచ్చు

భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ అకస్మాత్తుగా పెరగకుండా బెండకాయ నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు

బెండకాయ రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడినప్పటికీ, ఇది మధుమేహానికి పూర్తి చికిత్స కాదని..

 సరైన ఆహారం, వ్యాయామం,  వైద్యుడి సలహా తీసుకోవడం చాలా ముఖ్యం