నల్ల,ఎరుపు ద్రాక్ష ఆంథోసైనిన్స్ వంటివి ఎక్కువగా ఉంటాయి,
ఇవి కణాలను రక్షించి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
గుండె మెదడు ఆరోగ్యానికి చాలా మంచివి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.
కొన్ని రకాల క్యాన్సర్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి
తొక్కతో సహా తింటే ఫైబర్ వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
పచ్చ ద్రాక్ష విటమిన్ K ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
విటమిన్ C కణజాల మరమ్మత్తుకు సహాయపడుతుంది. శక్తి స్థాయిలు తక్షణ శక్తిని అందిస్తుంది.
ఏ రంగు ద్రాక్ష అయినా ఆరోగ్యానికి మంచిదే
అన్ని రకాల ద్రాక్షలను మీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
Related Web Stories
బెండకాయ తింటే షుగర్ కంట్రోల్ అవుతుందా ?
చలికాలంలో బొప్పాయి తింటే కలిగే ప్రయోజనాలు ఇవే..
మీ వయసు 35 దాటిందా?.. ఇవి మీకు చాలా అవసరం..
నల్ల క్యారెట్ తింటే ఇన్ని లాభాలా..?.