మిరపకాయలలో ఉండే క్యాప్సైసిస్, జీవక్రియను వేగవంతం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. శరీర వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఇది చల్లని వాతావరణంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.
మిరపకాయలలో ఉండే పోషక పదార్థాలు జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
బలమైన రోగనిరోధక వ్యవస్థకు అవసరమైన విటమిన్ ఎ, సి మిరపకాయలలో పుష్కలంగా ఉన్నాయి.
ఇది చలికాలంలో చేసే జలుబు, ఫ్లూ లక్షణాల నుంచి శరీరాన్ని బలోపేతం చేస్తుంది.