సీతాఫలం ఎన్నో ఆరోగ్య
ప్రయోజనాలను అందిస్తాయి
సీతాఫలంలో సీ-విటమిన్, బి-విటమిన్లు, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
సీతాఫలంలో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉంటాయి.
ఇవి శరీరంలో వాపును, మంటను తగ్గిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడతాయి.
సీతాఫలంలోని యాంటీ-ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.
ఇవి శరీరంలోని హానికరమైన ఫ్రీ-రాడికల్స్‌ను నివారిస్తాయి.
సీతాఫలంలో పొటాషియమ్ ఎక్కువగా ఉంటుంది.
ఇది రక్తపోటును నియంత్రించి
గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.
Related Web Stories
కట్ చేసిన తర్వాత ఆపిల్స్ నల్లగా మారుతున్నాయా? ఇలా చేయండి.!
డయాబెటిస్ ఉన్నవారు యాపిల్ తినవచ్చా..
రోజూ రెండు లవంగాలు.. అనారోగ్య సమస్యలు పరార్
మీ లివర్‌కు మద్దతుగా నిలిచే సూపర్ ఫుడ్స్ ఇవే..!