మీ లివర్‌కు మద్దతుగా నిలిచే
సూపర్ ఫుడ్స్ ఇవే..!
లివర్ సమస్యల నుంచి బయటపడేసేందుకు కొన్ని ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి.
కాఫీ తీసుకోవడం వల్ల లివిర్ ఎంజైమ్‌ల ఉత్పత్తి తగ్గుతుంది. లివర్ సమస్యలైన ఫైబ్రోసిస్, సిర్రోసిస్, లివర్ కేన్సర్ రిస్క్‌ను తగ్గిస్తాయి.
బ్రోకలి, క్యాబేజ్, బ్రస్సెల్ వంటి కూరగాయలలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్ సమస్యలను దూరం చేస్తాయి.
సాల్మన్ వంటి ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే కొన్ని చేపలు కాలేయంలోని కొవ్వును తగ్గిస్తాయి.
యోగర్ట్, పెరుగు వంటి ప్రోబయోటిక్స్ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి తద్వారా కాలేయానికి మద్దతుగా నిలుస్తాయి.
విటమిన్ ఈ, పాలీఫినోల్స్‌ను పుష్కలంగా కలిగి ఉండే నట్స్ లివర్ ఫ్యాట్ తక్కువ మోతాదులో ఉండేలా చూస్తాయి.
ఫైబర్‌ను పుష్కలంగా కలిగి ఉండే తృణ ధాన్యాలు, గింజలు లివర్‌లోని ఫ్యాట్‌ను గణనీయంగా తగ్గిస్తాయి.
Related Web Stories
బ్రేక్‌ఫాస్ట్‌లో చేసే చిన్న తప్పులు ఈ ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.
చేపలో ఈ పార్టు అత్యంత ఆరోగ్యకరం..
ఈ విత్తనాలు తింటే మీ బాడీ ఉక్కులా తయారవుతుంది..
రోజా పువ్వుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?