చింతపండుతో రసం, చారు,
పులిహోర చేస్తుంటాం.
చింతపండు సౌందర్య పోషణలోనూ ఉపయోగించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు
చింతపండు గుజ్జును కొద్దిమొత్తంలో తీసుకొని దానికి టేబుల్‌స్పూన్ నిమ్మరసం, చెంచా పంచదార, అరచెంచా బేకింగ్ సోడా కలపాలి
ఈ మిశ్రమంతో శరీరాన్ని మృదువుగా మర్దన చేసుకొని 15 నిమిషాల తర్వాత వేడినీటితో స్నానం చేయాలి
ఈ మిశ్రమం జిడ్డు చర్మం కలిగిన వారికి, మొటిమల సమస్యతో బాధపడే వారికి బాగా ఉపయోగపడుతుంది.
ముందుగా నిమ్మకాయంత సైజంత చింతపండును నాననివ్వాలి.చిక్కటి గుజ్జును తీసుకోని ముల్తానీ మట్టి,రోజ్‌వాటర్ కలపాలి
ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి, మెడకు మాస్క్‌లా అప్లై చేసుకోవాలి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి
ఈ మిశ్రమాన్ని ఒకేసారి ఎక్కువ మొత్తంలో చేసుకొని ఫ్రిడ్జ్‌లోనూ స్టోర్ చేసుకోవచ్చు.
ఈ ఫేస్‌ప్యాక్ తరచూ వేసుకోవడం వల్ల మొటిమల సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
Related Web Stories
7 నుంచి 8 గంటలు నిద్ర లేకపోతే జరిగే షాకింగ్ నిజాలు
ఈ వ్యాధి ఉన్నవారు నిమ్మకాయ వాసన కూడా చూడకూడదు..
ఆపిల్ సైడర్ వెనిగర్ వాడుతున్నారా
- ఐపీఎల్‌కు ముందు విదేశాల్లో రోహిత్.. సీజన్ దగ్గర పడుతున్నా..