సమ్మర్‌లో జుట్టుకు ఆయిల్  మంచిదేనా

జుట్టుకు ఆయిల్ పెడితే వెంట్రుకలు ఊడిపోవు అనేది పెద్దల మాట

జుట్టుకు నూనె రాయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి

సమ్మర్‌లో చాలా మంది జుట్టుకు ఆయిల్ రాయాలా వద్దా అనే సందేహంలో ఉంటారు

ఏ కాలమైనా సరే జుట్టుకు ఆయిల్ రాయడం చాలా ముఖ్యం

వేసవిలో జుట్టుకు నూనె మరింత అవసరం

ఎండ తాపానికి జుట్టు బలహీనంగా మారుతుంది

అధిక చెమట,తేమ జుట్టు కుదుళ్లను బలహీనపరుస్తాయి

వేసవిలో జుట్టుకు ఆయిల్ రక్షణ కవచంలా ఉంటుంది

నూనె జుట్టు కుదుళ్లను బలంగా ఉంచుతుంది

సమ్మర్‌లో గరుకుగా ఉన్న జుట్టును ఆయిల్ మృదువుగా చేస్తుంది