చేతి వేళ్లు విరిచే
అలవాటు ప్రమాదమా..
వేళ్లు విరుస్తూ ఉండటం అనేది చాలా మందికి అలవాటు.
తరచుగా కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు వేళ్లును విరుచుకోవడం కనిపిస్తుంది.
తరచుగా కీళ్ళు, కండరాలు మొత్తం ఆరోగ్యానికి సంబంధించిన కారణాలలు కాకపోయినా సరే ఈ పనిని ఎక్కువగా చేస్తూ ఉంటారట.
దీనికి మన చేతివేళ్లలో కొన్ని కీళ్లు ఉన్నాయని, ఈ కీళ్లలో సైనోవియల్ ఫ్లూయిడ్ అనే ద్రవం ఉంటుంది.
ఈ ద్రవం కీళ్లపై లూబ్రికెంట్‌గా పనిచేస్తుంది. ఈ ద్రవంలో సహజంగా బుడగలు ఏర్పడతాయి.
మనం వేళ్లను వంచినప్పుడు ప్రతికూల ఒత్తిడి ఏర్పడి కీళ్లలో ఉండే ఈ ద్రవాల బుడగలు పగిలిపోతాయి. ఇదే టక్ మనే శబ్దంగా వినిపిస్తూ ఉంటుంది.
ఈ బుడగలు పగిలిపోవడం వల్ల వేళ్ల కీళ్లపై ఎలాంటి ప్రభావం ఉండదు.
ఇది కేవలం అలవాటుగా చేసే పని మాత్రమేనని నిపుణుల అభిప్రాయం.
Related Web Stories
నెల రోజుల పాటు రోజూ సెలెరీ, జీలకర్ర నీరు తాగితే జరిగేది ఇదే..
వర్షాకాలంలో చేపలు తింటే ఆ సమస్యలు తెచ్చుకున్నట్లే
ఇవి తింటే ఎముకలు గుల్లబారిపోతాయ్ జాగ్రత్త..!
పారిజాత ఆకులతో రోగాలకు చెక్