నెల రోజుల పాటు రోజూ ఉదయం ఖాళీ కడుపుతో సెలెరీ, జీలకర్ర నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.
జీవక్రియ మెరుగుపడుతుంది.
బరువు తగ్గడానికి సాయం చేస్తుంది.
చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.
మహిళలకు పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది.
రక్తపోటును నియంత్రిస్తుంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
వర్షాకాలంలో చేపలు తింటే ఆ సమస్యలు తెచ్చుకున్నట్లే
ఇవి తింటే ఎముకలు గుల్లబారిపోతాయ్ జాగ్రత్త..!
పారిజాత ఆకులతో రోగాలకు చెక్
తిన్నది అరగడం లేదా? వీటికి దూరంగా ఉండండి..