చాలా మంది ఎంతో ఇష్టంగా
జామ పండ్లను తింటారు
ఇక జామ పండ్లలో ఫైబర్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ,విటమిన్ సి వంటివి పుష్కలంగా ఉంటాయి.
అందుకే చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడతారు.
అయితే జామ కాయ తినడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, కొంత మంది మాత్రం వీటిని అస్సలే తికూడదంట. ఎవరు వారంటే?
గ్యాస్, ఎసిడిటి వంటి జీర్ణ సమస్యలతో బాధపడే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ జామకాయ తినకూడదు.దీని వలన గ్యాస్ సమస్య ఎక్కువ అవుతుందంట.
దగ్గు, జలబు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు కూడా వీలైనంత వరకు జామకాయ తినకపోవడమే మంచిదంటున్నారు వైద్యులు.
కొందరు గర్భధారణ సమయంలో ఎక్కువగా జామ పండ్లు తింటుంటారు. కానీ దీనిని అతిగా తీసుకోవడం వలన కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయంట.
ఆపరేషన్ అయిన తర్వాత కొందరు ఏం కాదు అనుకొని జామకాయ తింటారు. కానీ తినకూడదంట. దీని వలన కడుపు ఉబ్బరం, కడుపునొప్పి వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
Related Web Stories
డయాబెటిస్ ఉన్న వారు రోజుకు ఎన్ని తులసి ఆకులు తిన్నాలంటే..
సీతాఫలం గింజలతో ఇన్ని లాభాలా..
టీలో యాలకులు వేసి తాగుతున్నారా..
తమలపాకులు తింటే.. ఈ సమస్యలన్నీ దూరమైనట్లే..