చలి కాలం వచ్చిందంటే చాలు జలుబు సమస్య తరచుగా వేధిస్తూ ఉంటుంది.
చలికాలంలో జలుబు సమస్య నుంచి తప్పించుకోవాలంటే ఈ పనులు తప్పకుండా
చేయాలి.
వ్యాధి నిరోధక శక్తి బాగుంటే జలుబు సమస్య దరిచేరదు. అందుకే శరీరా
నికి అవసరమైనంత నిద్రను కచ్చితంగా ఇవ్వాలి.
చల్లటి పదార్థాలకు దూరంగా ఉండాలి. గోరు వెచ్చటి నీళ్లు తగినన్ని
తాగాలి. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచాలి.
పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
విటమిన్ సీ అధికంగా ఉండే ఆహార పదార్థాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వ
ాలి.
ఒత్తిడి నుంచి ఎంత దూరంగా ఉంటే.. జలుబుకు కూడా అంత దూరంగా ఉండొచ్
చు.
జలుబు అంటు వ్యాధి కాబట్టి.. శుభ్రత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదు
.
Related Web Stories
చలికాలంలో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే సూప్..
శీతాకాలంలో ఏ పండ్లు తినాలో తెలుసా?
చలికాలంలో టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా?
చలికాలంలో వీటిని బాగా తినండి.. ఎందుకంటే...!