శీతాకాలం ప్రారంభం  కాగానే కీళ్లు, మోకాళ్ల నొప్పులు మొదలవుతాయి

మనకు లాభాలను చేకూర్చే అవిశె గింజలు - నువ్వుల లడ్డు లాభాలు

ఈ లడ్డూలు తినడానికి ఎంత రుచిక ఉంటాయో, ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తాయి

శీతాకాలంలో చలి నుండి  రక్షిస్తుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గాలన్నా, పెరగాలన్నా రెండు విషయాల్లోనూ ప్రయోజనకరంగా ఉంటుంది

ఈ లడ్డూ తినడం వల్ల క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది

అధిక రక్తపోటును తగ్గించడంలో,బీపీ నారమల్ స్టేజీలో ఉంచడంలో  సహాయపడుతుంది

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది