పిత్తాశయంలో రాళ్లుంటే ఈ
లక్షణాలు..!
పిత్తాశయం కాలేయం కింద ఉండే చిన్న అవయవం. ఇది పిత్తాన్ని నిల్వచేస్తుంది.
పిత్తాశయం పనిచేయడం ఆగిపోయినప్పుడు దానిలో చిన్న రాళ్ళు ఏర్పడటం ప్రారంభమవుతుంది.
పిత్తాశయంలో రాయి ఉంటే ఏ లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రిళ్లు చలితో కూడిన జ్వరం వస్తుంది. ఉదయానికి తగ్గిపోతుంది.
వాంతులు, వికారం వంటి సమస్యలు తరచుగా వస్తుంటాయి. ఉదరం పైభాగంలో తీవ్రమైన
నొప్పి ఉంటుంది.
ఆకలి తగ్గుతుంది. ఏమీ తినాలని అనిపించదు. బలహీనత, అలసట సంభవిస్తాయి.
పై లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లి చికిత్స పొందండి.
ఈ రోజుల్లో పిత్తాశయ రాళ్లను తొలగించడానికి సులభ పద్ధతిలో లేజర్ ఆపరేషన్ల
ు చేస్తున్నారు.
Related Web Stories
ఈ బ్లడ్ గ్రూప్ వ్యక్తులకు ప్రేమలో పదే పదే మొసపోతారట
రోజుకు ఒక ఆపిల్ తింటే ఏమవుతుంది?
పైల్స్ సమస్యకు నయా పైసా ఖర్చు లేని సింపుల్ చిట్కా
గుడ్డులోని పచ్చసొన.. తెల్లసొన.. ఏది ఆరోగ్యానికి మంచిది?