చేపలతో  కలిపి వీటిని తినొదు..

చేపలతో పాలు,పెరుగు, ఇతర పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, ఉబ్బరం, కడుపు నొప్పి, చర్మ వ్యాధులు, అలర్జీలు కూడా వస్తాయి.

చేపలు, సిట్రస్ పండ్లను  కలిపి తినడం ప్రమాదకరం.

సిట్రస్ పండ్లలో నారింజ, బత్తాయి, నిమ్మ ఇలాంటి వాటిలో యాసిడ్ ఉంటుంది. ఇది చేపలలోని ప్రోటీన్‌లతో చర్య తీసుకుంటుంది.

చేపలను అధికంగా ప్రాసెస్ చేసిన, వేయించిన ఆహారాలతో కలపడం వల్ల చేపలలోని నాణ్యత, పోషణ తగ్గుతుంది. 

బీన్స్‍తో చేపలు కలిపి తీసుకుంటే వాతం కలిగే ప్రమాదం ఉంది.

బంగాళాదుంపలు వంటి పిండి పదార్ధాలతో చేపలను కలపి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మందగిస్తుంది.