ఎండాకాలంలో కొన్ని రకాల ఆహార పదార్థాలను ఎంత తక్కువ తింటే అంతమంచిది.
నూనెలో బాగా వేయించిన ఆహార పదార్థాలను తినటం తగ్గించాలి.
మసాలాలు బాగా దట్టించి వండిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండ
టం మంచిది.
మాంసాహారాలు జీర్ణం అవటం కష్టం. పైగా శరీరంలో వేడిని పెం
చుతాయి.
కాఫీ, టీ, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్ వంటివి శరీరాన్ని డీ
హైడ్రేషన్ బారిన పడేస్తాయి.
వేసవిలో డ్రై ఫ్రూట్స్ (జీడిపప్పు, పిస్తా) ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడ
ా శరీరం వేడుక్కుతుంది.
జంక్ ఫుడ్, ప్యాక్ చేసిన స్నాక్స్, పిజ్జాలు, బర్గర్‌లకు
దూరంగా ఉండాలి.
Related Web Stories
వేసవిలో శరీరానికి చలువ చేసే పండ్లు ఇవే.
ఇన్సులిన్ రెసిస్టెన్స్.. లక్షణాలు ఇవే..
పల్లీలు మంచివే కానీ.. ఎక్కువ తింటే ఈ సమస్యలు తప్పవు..
పెరుగులోని నీటితో ఇంత ఆరోగ్యమా..?