కారంగా ఉండే ఆహారాలు రాత్రిపూట తింటే జీర్ణం కావడంలో ఇబ్బందిగా ఉంటాయి. గుండెల్లో మంటను కలిగిస్తాయి.
కొవ్వు అధికంగా ఉన్న ఆహారాలు రాత్రి తింటే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. నిద్రకు ఆటంకం కలుగుతుంది.
కొవ్వు అధికంగా ఉన్న ఎర్రమాంసం రాత్రి తినకూడదు. ఇది జీర్ణం కావడానికి ఇబ్బంది కలిగిస్తుంది. నిద్రలో అసౌకర్యం కలిగిస్తుంది.
నూనె పదార్థాలు, వేయించిన ఆహారాలు రాత్రి తినకూడదు. కడుపు ఉబ్బరం, అసౌకర్యానికి కారణమవుతుంది. తొందరగా నిద్ర పట్టదు.
రాత్రి భోజనం ఎక్కువ మొత్తం తినడం వల్ల కడుపు బరువుగా ఉంటుంది. అజీర్ణం, నిద్రకు ఇబ్బంది కలుగుతాయి.
చక్కెర అధికంగా ఉండే ఆహారాలు, పానీయాలు రాత్రి సమయంలో తీసుకోకూడదు. ఇది నిద్రను ఇబ్బందికి గురిచేస్తుంది. బరువు పెరగడానికి కారణమవుతుంది.
చక్కెర అధికంగా ఉండే ఆహారాలు, పానీయాలు రాత్రి సమయంలో తీసుకోకూడదు. ఇది నిద్రను ఇబ్బందికి గురిచేస్తుంది. బరువు పెరగడానికి కారణమవుతుంది.
కాఫీ, టీ, కెఫిన్ కలిగిన పానీయాలు నిద్రకు ముందు తీసుకోకూడదు. ఇది నిద్ర సామర్థ్యం తగ్గిస్తుంది.
Related Web Stories
బ్యాక్ పెయిన్ సమస్యగా ఉందా.. ఇలా ట్రై చేయండి..
30లలో శరీరానికి కావాల్సిన పోషకాల లిస్ట్ ఇదే..!
లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటికి దూరంగా ఉండాల్సిందే
ఎండాకాలంలో ఉల్లిపాయ తింటే శరీరంలో వచ్చే మార్పులు తెలిస్తే