చర్మం నిగారింపు పెరిగేందుకు తినాల్సిన టాప్ ఫుడ్స్ ఏవంటే..
విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉండే బ్రోకలీ చర్మాన్ని ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి కాపాడి నిగారింపు తెస్తుంది.
సన్‌ఫ్లవర్ గింజల్లోని మెనోఅన్‌శాచ్యురేటెడ్ కొవ్వులు చర్మంలోని ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి
ఆవాకాడోలోని ఆరోగ్యకర కొవ్వులు కూడా చర్మంలోని ముడతలు తగ్గేందుకు దోహదపడతాయి.
చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని సోయాబీన్స్ ప్రేరేపించి వార్ధక్య ఛాయలను తగ్గిస్తాయి
బాదం పప్పుల్లోని విటమిన్ ఈ, యాంటీఆక్సిడెంట్స్ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
పాలీఫీనాల్స్ అధికంగా ఉన్న గ్రీన్ టీ కూడా ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది
ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటే చేపలు తింటే సూర్యకాంతి నుంచి చర్మానికి రక్షణ లభిస్తుంది.
Related Web Stories
పచ్చి ఉల్లిపాయ తింటున్నారా.. ఈ సమస్యలు గ్యారంటీ
ఆరోగ్యానికి మంచిది కదా అని బీట్రూట్ ఎక్కువగా తింటే..
ఈ ఆహారాలను పాలతో కలిపి అస్సలు తినొద్దు..
ఖాళీ కడుపుతో కివి.. అనేక వ్యాధులకు చెక్..!