కివీ పండ్లలో అధికమైన పోషక విలువలున్నాయి

విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, పొటాషియం మొదలైనవి కివిలో పుష్కలంగా ఉన్నాయి

విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుండి దూరంగా ఉంచుతుంది

గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది

వయస్సు సంబంధిత సమస్యల నుండి కళ్ళను రక్షిస్తుంది

మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది

రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది