కొన్ని ఆహారాలను పాలతో కలిపి అస్సలు తినకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలు ఆరోగ్యానికి మంచిదే కానీ.. కొన్ని ఆహారాలను వీటితో కలిపి తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
పుల్లని పదార్థాలను పాలతో కలిపి తీసుకోకూడదు.
వేయించిన ఆహారాలు
పండ్లను కూడా పాలతో కలిపి తినొద్దు.
ఉప్పు, చింతపండు, పెరుగు
పుచ్చకాయతో పాటూ కారంగా ఉండే ఆహారాలు
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
ఖాళీ కడుపుతో కివి.. అనేక వ్యాధులకు చెక్..!
హైబీపీ ఎక్కువ కాలం ఉంటే.. కలిగే నష్టాలు ఇవే..
అన్ని దుంపలలోకి బెస్ట్ దుంప ఇది...
రాగి జావ.. ఎవరు తాగాలి? ఎవరు తాగకూడదంటే..